Monday, November 17, 2014
Friday, November 14, 2014
Saturday, November 1, 2014
Friday, October 31, 2014
Saturday, October 25, 2014
Friday, October 24, 2014
సి. పి. యం పార్టీ అద్వర్యంలో సెమినార్
సి. పి. యం పార్టీ అద్వర్యంలో సెమినార్'' స్విస్ బ్యాంకు -నల్లధనం- భారతదేశం" అనే అంశం పై ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో సాయంత్రం 5.30 గం, లకు ప్రారంభం అవుతుంది. దీనికి వక్తలుగా డా,K. నాగేశ్వర్ MLC, D.పాపారావు journalist గార్లు హాజరవుతున్నారు. ఈ సెమినార్ కి పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుతున్నాము. యం. శ్రీనివాస్ secretary,CPM Greater Hyderabad Central city committee.
Subscribe to:
Posts (Atom)


.jpg)




